Best Car To Buy For 5 Lacs

Best car to buy for 5 lacs
2018-02-02 01:24:59

Best car to buy for 5 lacs

 

మీరు  కారు కొనాలనుకుంటున్నారా ?  5 లక్షల  కంటే తక్కువ ధరతో  మార్కెట్లో ఉన్న  కారుల వివరాలు

 

ఎక్కువ మంది వినియోగదారులు  ఈ బడ్జెట్లో కారును కొనడానికి ఆసక్తి చూపిస్తారు.  అందువలన ఈ బడ్జెట్లో ఎక్కువ సంఖ్యలో  కార్లు  అందుబాటులో ఉంటాయి.

మార్కెట్లో ఉన్న అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ బడ్జెట్ సెగ్మెంట్ కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ  కార్లని తయారుచేసి వివిధ ధరలతో  అమ్ముతున్నాయి.

అయితే వీటిలో  ఏ కారు కొనుగోలు చేయాలి  అనేది వినియోగదారుడికి అర్థం కాకపోవచ్చు. ఈ ఆర్టికల్లో  ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో 5 లక్షల వరకు అందుబాటులో ఉన్న అన్ని  మంచి కారుల వివరాలను సమకూర్చడం జరిగింది .  

మేము అన్ని కార్ల వివరాలను సేకరించి  వాటిలోనుంచి అన్నింటికంటే  మంచివైన  2 కార్లను ఎంచుకుని వాటి వివరాలను ఇక్కడ వ్రాయడం జరిగింది.

5 లక్షల లోపు టాప్ 2 కార్లు : రెనాల్ట్ క్విడ్ 1.0

ధర(ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

రూ .3.83 - 4.49 లక్షలు

ఇంజిన్ వివరాలు

1.0-లీటర్, 67 BHP, 91 Nm

మైలేజీ

23.01 KMPL

ఈ  బడ్జెట్లో  అన్నింటి కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న  కారు ఇదే . ఈ కారు రెనాల్ట్ పంపిణీ ద్వారా తయారు  చేయబడడం వల్ల ,  దీని తక్కువ ధర వల్ల ఎక్కువ మంది  వ్యక్తులు  దీన్ని ఎంపిక చేసుకుంటున్నారు.

5 లక్షల లోపు టాప్ 2 కార్లు : టాటా టియగో

ధర(ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ)

Rs 4.47 – 4.99 Lakh

 

ఇంజిన్ వివరాలు

పెట్రోల్ - 1.2 లీటర్, 84 BHP, 114 Nm

డీజిల్ - 1.05 లీటర్, 69 BHP, 140 Nm

మైలేజ్

పెట్రోల్ - 23.84 KMPL

డీజిల్ - 27.28 KMPL

టాటా టియగో టాటా కంపెనీ తయారు చేసిన   కార్లలో అన్నింటికంటే  బాగా   అమ్ముడుపోయిన  కార్ల మధ్య ఉంటుంది.  

ఈ రెండు కార్లు వీటి ధర వల్ల ,  బ్రాండ్ నేమ్ వల్ల మరియు పైన సమకూర్చిన అన్ని వివరాల వల్ల  ప్రస్తుతం మార్కెట్లో  అత్యధికంగా  అమ్ముడుపోతున్నాయి.   వీటిలో దేనినైనా  మీరు ధైర్యంగా ఎంపిక చేసుకోవచ్చు.

Related Articles

Comments

Street Hawks is an online automobile content site in India with vision of providing on the go resource for all types of automobile enthusiasts. Street Hawks has a vision to provide everything for the interested admirers of automobiles in India. Street Hawks has a strong digital presence with the websites providing a daily feed of automobile news, updates and reviews.

Help Center