Things You Need To Know Before Buying Hero Xtreme 200

Things you need to know before buying Hero Xtreme 200
2018-02-02 01:24:59

Things you need to know before buying Hero Xtreme 200

హీరో Xtreme 200R కొనేముందు  తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు.

 

హీరో Xtreme 200R   ప్రత్యేకతలు

Hero Xtreme 200 specialities

 

● హీరో Xtreme 200R హీరో కంపెనీ యొక్క కొత్త ప్రీమియం సమర్పణ.

● Xtreme 200R బైక్ అచీవర్ 150  లో ఉన్న  200 సిసి ఇంజిన్ని ఉపయోగిస్తుంది.

 

హీరో ఎక్స్ట్రీమ్ 200R బైకు  ఒక  సరికొత్త ఫ్లాగ్షిప్  మోడల్. 14 వ ఆటో ఎక్స్పో లో విడుదల చేయబడే అన్ని వాహనాలలో ఇది ముఖ్యమైనది. 2018  మధ్యలోనుంచి ఈ బైక్ మార్కెట్లో అమ్మబడుతుంది. హీరో కంపెనీ చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి ప్రీమియం బైక్ని మార్కెట్లోకి విడుదల చేసింది.

ఒక  వినియోగదారుడు  హీరో Xtreme 200R గురించి తెలుసుకోవలసిన అన్ని విషయాలు

Before buying Xtreme 200 knowing the following things is must

హీరో Xtreme 200R , Xtreme 200S గా మొదటిసారి 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది . చూడడానికి హీరో Xtreme 200R అన్నీ ప్రీమియం  హీరో బైక్ లను పోలి ఉంటుంది. డిజైన్ మరియు లుక్ లో పెద్దగా మార్పులు లేవు.

 

హీరో Xtreme 200R చాలా దృఢంగా ఉంటుంది . టైర్స్ అన్ని మెటాలిక్ డిజైన్ను కలిగి ఉంటాయి. ఒక ఇండికేటర్లలో తప్ప  Xtreme 200R బైక్ లో ఉన్న అన్ని లైట్లు ఎల్ఇడి ని కలిగి ఉన్నాయి. Xtreme 200R లో హెడ్ల్యాంప్ క్లస్టర్లో  కూడా చాలా మార్పులు వచ్చాయి


 

హీరో Xtreme 200R పై  క్లస్టర్ అనలాగ్-డిజిటల్ టెక్నాలజీతో కూడిన కన్సోల్   ఉంటుంది .  ఇక్కడ బైకు స్పీడుని     ఇంధన స్థాయిని మానిటర్ చేయవచ్చు  

ఈ కన్సోల్ డ్యాష్ బోర్డ్ లో కుడివైపున డిజిటల్ డిస్ప్లే ఎడమవైపున టాకోమీటర్ ఉంటుంది.

    హీరో ఒక సౌకర్యవంతమైన బైక్ వినియోగదారులకి అందించడానికి Xtreme 200R రూపొందించింది. ఈ బైక్ యొక్క సీట్లు 790 మిల్లీమీటర్ల ఎత్తులో అమర్చబడ్డాయి, అన్ని పరిమాణాల వినియోగదారులకి సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా 167 మిల్లీమీటర్ల  .గ్రౌండ్ క్లియరెన్స్ బైక్  కింది భాగం రోడ్డుకి తగలకుండా నియంత్రిస్తుంది.

ధర మరియు మైలేజీ

pricing and mileage

హీరో Xtreme 200R ఈ మధ్యనే మార్కెట్లోకి రిలీజ్ చేయబడిన  ఒక సరికొత్త ప్రీమియం మోటర్ సైకిల్  దీని ధర ఎనభై అయిదు వేల రూపాయలు (ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీ) దీని మైలేజీ లీటరుకి 40 కిలోమీటర్లు ఉండవచ్చు.

Related Articles

Comments

Street Hawks is an online automobile content site in India with vision of providing on the go resource for all types of automobile enthusiasts. Street Hawks has a vision to provide everything for the interested admirers of automobiles in India. Street Hawks has a strong digital presence with the websites providing a daily feed of automobile news, updates and reviews.

Help Center