Toyota Yaris Sedan Car First Driving Review

Toyota Yaris Sedan car first driving review
2018-02-02 01:24:59

Toyota Yaris Sedan car first driving review

టొయోటా యారీస్ సెడాన్  కారు   మొదటి  డ్రైవింగ్ రివ్యూ

 

అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న టయోటా యారీస్ సెడాన్  కారుని జపాన్ ఆటో దిగ్గజం  టొయోటా   కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్కు లో ఉన్న పోటీని తట్టుకునేలా ఎలా సిద్ధం  చేసిందో  చూడండి.

 

 

టొయోటా యారీస్ డ్రైవ్.

experience of the first drive

ఈ కారు చూడడానికి రాయల్గా స్టైలిష్గా ఒక చిన్న టయోటా కరోలా ఆల్టిస్ వలె ఉంటుంది .

అందరూ  అనుకున్నట్టు  టొయోటా యారీస్ 1.4L డీజిల్ ఇంజిన్నికాకుండా 1.5 L VVT పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉంది.  దీనికి కారణం  పర్యావరణ నిబంధనలు . ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ CVT ఆటోమేటిక్ సదుపాయాలతో కూడా వస్తుంది.ఈ ఇంజన్ మృదువైన మరియు శక్తివంతమైన పనితీరు కలిగిఉంది.

 

 

టొయోటా యారీస్ ఫీచర్లు

Specifications of Toyota yaris

 

 

డ్రైవింగ్ డాష్ బోర్డు చాలా అందంగా  మంచి క్వాలిటీ మెటీరియల్స్తో రూపొందించబడింది . 7 అంగుళాల టచ్ స్క్రీన్ గల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సులభంగా జాగ్రత్తగా పాటించడానికి ఉపయోగపడే పార్కింగ్ సెన్సార్స్ ఎత్తైన ప్రదేశాలలో వాలు ప్రదేశాలలో కారు వెనక్కి జారి పోకుండా హిల్ సహాయక ఫీచర్స్  కూడా ఉంటాయి.

 

టొయోటా యారీస్ లో  ముందువైపు ఇద్దరూ వెనకవైపు ఇద్దరు మొత్తం నలుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు .కార్ వెనుకవైపు చాలా  ప్రదేశం ఉంటుంది. కారులో ఉన్న సీట్లు అన్నీ ఒక సౌకర్యవంతమైన  యాంగిల్లో  అమర్చబడ్డాయి. దీనివల్ల  దూరప్రయాణాలు కూడా  చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

సీట్లపై కప్పు హోల్డర్లు   మొబైల్ ఫోన్ చార్జింగ్ స్లాట్లు ఉన్నాయి

 

టొయోటా యారీస్ భద్రత

Safety specifications of Toyota yaris

 

ఒక లగ్జరీ సెడాన్ కారు లో ఉండే అన్ని ఫీచర్లు టొయోటా యారీస్ లో ఉంటాయి.

 

ఈ కార్ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడింది . దీనిలో

 

7 ఎయిర్ బ్యాగ్లు   ఉంటాయి. కారు టైర్లపై అసాధారణంగా  అధికమైన ఒత్తిడి పడితే ఎయిర్ బ్యాగ్లు అన్ని ఓపెన్ అవుతాయి.

ధర. Price

 

దీని ధర 8 లక్షల నుండి 13 లక్షల మధ్యలో ఉండవచ్చు

Related Articles

Comments

Street Hawks is an online automobile content site in India with vision of providing on the go resource for all types of automobile enthusiasts. Street Hawks has a vision to provide everything for the interested admirers of automobiles in India. Street Hawks has a strong digital presence with the websites providing a daily feed of automobile news, updates and reviews.

Help Center