Details Of Trending Cars In 2018

Details of Trending Cars in 2018
2018-02-02 01:24:59

Details of Trending Cars in 2018

2018లో మార్కెట్లో విడుదలైన కొత్త  కార్ల వివరాలు

మీరు ఈ వేసవిలో కొత్త కార్ కొనాలనుకుంటున్నారా ? 2018లో పలురకాల హ్యాచ్బ్యాక్  కార్లు  సెడాన్ కార్లు ఎస్యూవీ కార్లు మరియు ఎలక్ట్రిక్ కార్లు మన ఇండియన్ మార్కెట్లో విడుదల అయ్యాయి.

అయితే వీటన్నింటిలో  మనకు కావలసిన మన అవసరాలకు సరిపోయే  కారుని ఎంపిక చేయడం అంత సులభం కాదు. మేము అన్ని కార్ల వివరాలను సేకరించి ఈ ఆర్టికల్ లో నాలుగు మంచి కార్ల వివరాలను పొందుపరిచాం.

ఈ క్రింది కార్లన్నీ మీడియం రేంజ్ ధరలకి సంబంధించినవి. అన్ని కార్ల మైలేజీ బాగుంటుంది . ప్రతి ఒక్క కారు మంచి బ్రాండ్ కి సంబంధించింది కాబట్టి ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ సర్వీసింగ్ మొదలైనవి బాగుంటాయి . ప్రతి ఒక్క  కారుకి దేశమంతటా అన్ని నగరాలలో సర్వీసింగ్ సెంటర్ లు ఉన్నాయి .

ఈ కారు ఒక లీటర్ పెట్రోల్ కి పది కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది .

ఈ కారు ఒక లీటర్  ఇంధనానికి పది కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది .

 

 

ఫోర్డ్ ఈకో స్పోర్ట్

Ford ecosport

ప్రతివారం వేల సంఖ్యలో ఫోర్డ్ ఈకో స్పోర్ట్ కార్లు కొనుగోలు చేయబడుతున్నాయి.

ఇది మీడియం రేంజ్ ఎస్యూవీ కార్.


 

ఈ కార్ డస్టర్ మరియు మహీంద్రా స్కార్పియో , జీప్  లాంటి కార్లతో పోటీ పడుతుంది. కానీ వాటితో పోలిస్తే కొన్ని ఎక్కువ స్పోర్ట్ వేరియంట్ల ధర తక్కువ. అందుకే ఇండియన్ మార్కెట్లో ఎస్యూవీ కొనాలనుకునే వినియోగదారులందరూ ఈ కార్ పైన ఆసక్తి చూపిస్తున్నారు.

 

స్విఫ్ట్ డిజైర్

Swift dezire

2018 ఫిబ్రవరి నెలలో స్విఫ్ట్ డిజైర్ యొక్క లేటెస్ట్ వేరియంట్ మార్కెట్లో రిలీజైంది.

రిలీజైన 3 వారాలలో 60 వేల యూనిట్లు కొనుగోలు చేయ బడ్డాయి. దీన్నిబట్టి ఈ కారు యొక్క డిమాండ్ని అంచనా వేయవచ్చు. దీనికి కారణం మీడియం సెగ్మెంట్  హ్యాచ్బ్యాక్ లలో దీని ధర మిగతా కార్లతో పోలిస్తే తక్కువ.

 

మహేంద్ర E20 PLUS ( ఎలక్ట్రిక్ కారు )

 

ప్రస్తుతం భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్న అన్నింటికంటే మంచి ఎలక్ట్రిక్ కారు ఇది.

భారతదేశ ప్రభుత్వం ఇదివరకే 2020 లోపు దేశంలో డిజీలు మరియు పెట్రోలు కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా ప్రయత్నిస్తామని చెప్పింది.

దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాలలో ఎలక్ట్రిక్ కార్ల కోసం ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి . అంతేకాకుండా 2018 ఫిబ్రవరి నుంచి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు నగరాలలో మొదలయ్యాయి.

పెట్రోలు కార్లతో పోలిస్తే వీటి ధర తక్కువ మైలేజీ ఎక్కువ కాబట్టి నగరాలలో ఉండేవారికి ఇది ఉత్తమమైన కారు

 

పైన ఇవ్వబడిన 3 కార్లలో ఏ కారు నైనా వినియోగదారుడు ఎంచుకోవచ్చు.

Related Articles

Comments

Street Hawks is an online automobile content site in India with vision of providing on the go resource for all types of automobile enthusiasts. Street Hawks has a vision to provide everything for the interested admirers of automobiles in India. Street Hawks has a strong digital presence with the websites providing a daily feed of automobile news, updates and reviews.

Help Center