What Is Auto Expo Event And Why Is It Important ?

What is Auto Expo event and why is it Important ?
2018-02-02 01:24:59

What is Auto Expo event and why is it Important ?

 

ఆటో ఎక్స్పో   ఏమిటి ?  అక్కడికి  క ఎలా వెళ్లాలి ?  ఏం చూడాలి ?

మీరు ఇంటర్నెట్ లో  ఆటో మొబైల్ కు సంబంధించిన వివరాలను తెలుసుకుని ఇప్పుడు చాలాసార్లు ఆటో ఎక్స్పో గురించి చదివి ఉంటారు. అన్ని ఆటోమొబైల్ బ్లాగులు,  ఆటో మొబైల్ కు సంబంధించిన అన్ని యూట్యూబ్ ఛానల్  కచ్చితంగా  ఆటో ఎక్స్పో గురించి తరచుగా  చెప్పడం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం మొదటి త్రైమాసికంలో  దేశంలో కొన్ని మెట్రోనగరాల్లో ఆటో ఎక్స్పో ఈవెంట్ జరుగుతుంది . ఇది దేశంలో జరిగే అన్నింటి కన్నా పెద్దదైన మోటార్ షో .  ఇక్కడ అన్ని పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు అవి తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయబోతున్న ,  కొత్త  కార్ల యొక్క వివరాలను ప్రదర్శిస్తాయి.

రానున్న సంవత్సరంలో వినియోగదారులకు అందుబాటులో రాబోయే అన్ని కార్లు బైకులు బస్సులు ట్రక్కులు మొదలైనవి ఇక్కడ ప్రదర్శించబడతాయి.  వీటన్నింటికి సంబంధించిన  టెక్నికల్  సమాచారం  ధరలు  మొదలైనవి కూడా ప్రదర్శించడం జరుగుతుంది.

మీకు ఆటోమొబైల్స్ పై ఆసక్తి ఉంటే ,  మీరు ఒక బ్లాగర్ ,   మెకానికల్ లేదా ఆటోమొబైల్స్ ఇంజనీర్ అయ్యుంటే  ఆటో ఎక్స్పో మోటార్ షోకి తప్పనిసరిగా  సందర్శించాలి.

ఈ సంవత్సరం ఆటో ఎక్స్పో మోటార్ షో  న్యూఢిల్లీలో జరిగింది.

ఎంట్రీ పాస్లు  బుక్ మై షో లేదా పేటియం ద్వారా తీసుకోవచ్చు .

ఆటో ఎక్స్పో మోటార్ షో టికెట్ల ధరలు 300 నుంచి 500 ఉంటాయి.  గత మూడు సంవత్సరాలలో ఈ ధరల్లో ఎటువంటి మార్పులేదు.ఈ ధరలు పనివేళలో ఒకరకంగా మరియు సెలవులలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు .

ఈ సంవత్సరం బుక్ మై షో కంపెనీ మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆటో ఎక్స్పో టికెట్లు కొంటే డోర్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఇచ్చింది.

Related Articles

Comments

Street Hawks is an online automobile content site in India with vision of providing on the go resource for all types of automobile enthusiasts. Street Hawks has a vision to provide everything for the interested admirers of automobiles in India. Street Hawks has a strong digital presence with the websites providing a daily feed of automobile news, updates and reviews.

Help Center